ఏపీ గవర్నర్ స్వల్ప అస్వస్థత
 

by Suryaa Desk |

ఏపీ  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో  ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.ప్రస్తుతం బిశ్వభూషణ్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు . ఎలాంటి చికిత్స జరుగుతోంది..? అనే విషయాలు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాతే తెలుస్తాయి. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 2019లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.


 


 

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM