ఏపీ గవర్నర్ కి అస్వస్థత...!
 

by Suryaa Desk |

ఏపీ గవర్నర్ అస్వస్థతకు గురయ్యారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గవర్నర్ అస్వస్థతకు గల కారణాలను ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Latest News
తిరుపతిలో కుప్పకూలిన భవనం... పరుగులు తీసిన ప్రజలు Sun, Nov 28, 2021, 12:29 AM
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM