కట్టేసి ఆమెపై అతి దారుణం
 

by Suryaa Desk |

మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతారు. ఇటీవల రాత్రి విహారయాత్రకు వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నింపారకు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి నిర్జన ప్రదేశానికి వచ్చింది. ఆమెను గమనించిన నలుగురు వ్యక్తులు ఆమెను వెంబడించారు. అనంతరం నలుగురు కలిసి ఆమెను టవల్‌తో కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు.ఆమె ఎంత గింజుకుంటున్న వదలకుండా దారుణానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. వెతుక్కుంటూ వెళ్లిన భార్య ఎంతసేపటికి రాకపోవడంతో బయటకు వెళ్లిన భార్య ఏడుస్తూ కనిపించిన భార్య ఏం జరిగిందో మొత్తం చెప్పింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News
పిఠాపురం లో ఊపందుకున్న జనసేన Sat, Jan 22, 2022, 04:01 PM
కరోనా రోజుల్లో విద్యాలయాలు ముయ్యాలంటూ జనసేన ధర్నా Sat, Jan 22, 2022, 03:45 PM
పెళ్లైన 3 నెలలకే విషాదం... Sat, Jan 22, 2022, 03:24 PM
కుప్పం లో కరోనా విజృంభణ Sat, Jan 22, 2022, 03:11 PM
కార్యకర్తలకు అండగా నిలిచినా జనసేన Sat, Jan 22, 2022, 03:04 PM