రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
 

by Suryaa Desk |

రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నుల రాబడిని నెల రోజుల ముందుగానే బదిలీ చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. 15 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్న వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM