ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్‌ ఐఏఎస్ బదిలీ
 

by Suryaa Desk |

ఏపీలో పలువురు సీనియర్‌ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె ఎస్ జవహర్ రెడ్డికి టీటీటీ ఈవోగా అదనపు బాధ్యతలు  రాష్ట్ర ప్రభుత్వం అందిచింది.ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న  జె శ్యామలరావు, స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసుల స్పెషల్ సీఎస్‌గా సాయి ప్రసాద్, ఆర్థిక శాఖలో కమర్షియల్ ట్యాక్స్ విభాగం సెక్రెటరీగా ముకేష్ కుమార్ మీనా, విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్ సురేష్ కుమార్,సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా పి రంజిత్ భాషా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా చిన వీరభద్రుడు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా అర్జునరావు, హ్యాండ్ల్యూమ్స్ డైరెక్టర్‌గా సి నాగరాణిలను నియమించింది.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM