ఏపీ సీఎం ను కలిసిన కియా మోటార్స్ ఎండీ
 

by Suryaa Desk |

కొత్త ఎండీ కియా మోటార్స్ ఇండియా , సీఈఓగా టే జిన్ పార్క్ నియమితులయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్ ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ సర్కారు అందిస్తున్న సహకారంతో తమ ఉద్పాదకత లక్ష్యాలను మించి కార్లను తయారుచేసి మార్కెటింగ్ చేయగలుగుతున్నామని సీఎం జగన్ కు వివరించారు. కరోనా సంక్షోభ సభయంలోనూ ప్రభుత్వం తమకు సాయంగా నిలిచిందని టే జిన్ పార్క్ పేర్కొన్నారు.


 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM