నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk |

ఈరోజు  దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో కంపెనీలు నష్టపోవడం మార్కెట్లపై తీవ్ర  ప్రభావం చూపింది  . ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 396 పాయింట్లు నష్టపోయి 60,322కి పడిపోయింది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 17,999కి దిగజారింది. ఆటోమొబైల్స్ సూచీ రెండున్నర శాతం వరకు బాగా నష్టపోయింది.


 

Latest News
ఏపీ రూ.1392 కోట్ల 23 లక్షల రుణం:నాబార్డ్ Sat, Jan 22, 2022, 11:38 PM
చట్టాలు చేస్తే మార్పు రాదు...వాటిని కఠినంగా అమలు చేస్తేనే Sat, Jan 22, 2022, 11:37 PM
హౌతి తిరుగుబాటుదార్లపై సౌదీ అరేబియా ప్రతికార దాడులు Sat, Jan 22, 2022, 11:35 PM
ఎన్జీవోస్ ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగుల మద్దతు Sat, Jan 22, 2022, 11:32 PM
విజయనగరం మన్యం లో ఏనుగుల హల చల్.. వేల ఎకరాల్లో పంటలు ధ్వంసo Sat, Jan 22, 2022, 10:20 PM