ఏపీ లో ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం

by సూర్య | Tue, Nov 16, 2021, 07:48 PM

ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది సర్కార్..ఈ  అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం చేసింది. ఒకే రోజున 14 ఆర్డినెన్సులను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది..ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌లు: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌ల విషయానికి వస్తే..
- ఏపీ విద్యా చట్ట సవరణ.
- ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్సిటిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట సవరణ.
- ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌ చట్ట సవరణ.
- ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణ.
 - ఏపీ మున్సిపల్‌ కార్పోరేషన్ల చట్ట సవరణ.
 - ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణ
 - ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ చట్ట సవరణ
 - ఏపీ రైట్స్‌ ఇన్ ల్యాండ్‌ అండ్‌ పట్టాదారు పాస్‌బుక్స్‌ చట్ట సవరణ
 - ఏపీ బొవైన్‌ బ్రీడింగ్‌ చట్ట సవరణ.
 - ఏపీ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్‌ చట్ట సవరణ
 - ఏపీ పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ.
 - ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్ట సవరణ.
ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులెటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణ
ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్సిటిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట రెండో సవరణ.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM