నేడు నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు

by సూర్య | Tue, Nov 16, 2021, 04:47 PM

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 396 పాయింట్లు నష్టపోయి 60,322కి పడిపోయింది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 17,999కి దిగజారింది. ఆటోమొబైల్స్ సూచీ రెండున్నర శాతం వరకు నష్టపోయింది. దీనికి కారణం  టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, తదితర కంపెనీలు నష్టపోవడం మార్కెట్లపై  తీవ్ర ప్రభావం చూపింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (0.24%)  బజాజ్ ఫైనాన్స్ (0.31%), టెక్ మహీంద్రా (1.43%), .మహీంద్రా అండ్ మహీంద్రా (3.44%), మారుతి సుజుకి (7.31%),
టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.31%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.05%), ఎన్టీపీసీ (-2.01%).

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM