ఈ నెల 30 వరకు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్...

by సూర్య | Wed, Oct 27, 2021, 08:00 AM

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన AP EAPCET - 2021 పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. రిజస్ట్రేషన్ల ప్రక్రియ నిన్నటి నుంచి (అక్టోబర్ 25) ప్రారంభం కాగా 30వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. వెరిఫికేషన్ ప్రక్రియ 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే విద్యార్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఈ కింది సర్టిఫికెట్లను అధికారిక వెబ్ సైట్లో https://eapcet-sche.aptonline.in/EAPCET/)అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.


ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ కు కావాల్సిన ధ్రువపత్రాలు..


1.APEAPCET-2021 Rank card


2. APEAPCET-2021 Hall Ticket


3.ఇంటర్ మెమో


4.టెన్త్ మెమో


5. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోనఫైడ్ సర్టిఫికెట్


7. మైనారిటీ సర్టిఫికెట్


8. కుల ధ్రువీకరణ పత్రం


9. ఆధాయ ధ్రువీకరణ పత్రం


10. PH/NCC/CAP/Sports and Games Certificates(If applicable)


11. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM