మరికాసేట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు రాక..

by సూర్య | Tue, Oct 26, 2021, 04:15 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ జాప్యంతో చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ వచ్చాక మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.


నిన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు బృందం కలిసింది. ఏపీలోని పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను కూడా చంద్రబాబు కలవాలనుకున్నారు. అయితే అపాయింట్‌మెంట్లు ఖరారు కాకపోవడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నారు. వారి అపాయింట్‌మెంట్లు దొరికాక మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM