నవంబర్ లో బ్యాంకులకు సెలవులివే

by సూర్య | Tue, Oct 26, 2021, 12:05 PM

నవంబర్‌ లో 17 రోజులు బ్యాంకులు పనిచేయవు అనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే దీపావళి, గురునానక్‌ జయంతి/ కార్తిక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలుపుకొని మొత్తంగా 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.


తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులివే..


- నవంబర్‌ 4 - దీపావళి (గురువారం)


- నవంబర్‌ 7 - (ఆదివారం)


- నవంబర్‌ 13 - (రెండో శనివారం)


- నవంబర్‌ 14 - (ఆదివారం)


- నవంబర్‌ 19 - గురునానక్‌ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం)


- నవంబర్‌ 21 - (ఆదివారం)


- నవంబర్‌ 27 - (నాలుగో శనివారం)


- నవంబర్‌ 28 - (ఆదివారం)

Latest News

 
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM
నామినేషన్ వేసిన కాసేపటికే కేసు.. టీడీపీ అభ్యర్థికి ట్విస్ట్ ఇచ్చిన అధికారులు Fri, Apr 19, 2024, 07:32 PM
టీడీపీ అభ్యర్థి వాచీ ఖరీదే 7.75 లక్షలట.. ఇక ఆస్తుల సంగతి తెలుసా Fri, Apr 19, 2024, 07:29 PM
ఏపీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. మరదలిని ఓడించేందుకు బరిలో బావ Fri, Apr 19, 2024, 07:26 PM