ఏపీలో 3393 మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులు

by సూర్య | Mon, Oct 25, 2021, 04:09 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌


► మొత్తం పోస్టుల సంఖ్య: 3393


జిల్లాల వారీగా ఖాళీలు


► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం-633;


► ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా-1003;


► గుంటూరు, ప్రకాశం, నెల్లూరు-786;


► చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు-971.


► అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ పూర్తి చేసి ఉండాలి.


► వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు.


► ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


► దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021


► వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/MLHP2021.html

Latest News

 
ఫిర్యాదులకు ప్రత్యేకం ‘ఎన్జీఎస్‌’ Thu, Apr 25, 2024, 06:55 PM
రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం Thu, Apr 25, 2024, 06:54 PM
పోస్టల్‌ బ్యాలెట్‌ కి రంగం సిద్ధం Thu, Apr 25, 2024, 06:53 PM
పవన్‌ నామినేషన్‌కు 80వేల మందికి పైగా హాజరయ్యారు Thu, Apr 25, 2024, 06:53 PM
రాష్ట్రానికి పట్టిన కేన్సర్‌ జగన్‌ Thu, Apr 25, 2024, 06:51 PM