తిరుపతిలోనీ భూమా సినీ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం..

by సూర్య | Sat, Oct 23, 2021, 05:08 PM

తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూమా సినీ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా భూమా కాంప్లెక్స్‌ మూతపడింది.

Latest News

 
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి Wed, Apr 24, 2024, 01:35 PM