నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

by సూర్య | Sat, Oct 23, 2021, 09:26 AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం (ఉచిత టికెట్లు) నేడు విడుదల కానున్నాయి.. శనివారం ఉదయం 9 విడుదల చేయనున్నారు. నవంబర్‌ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. రోజుకు పదివేల టికెట్లను అందుబాటులో ఉండనున్నాయి. టికెట్లు బుక్ చేసుకునేందుకు https://tirupatibalaji.ap.gov.in/#/freedarshan ని క్లిక్ చేయండి.. కాగా అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా టికెట్లను సెప్టెంబర్‌ 26న టీటీడీ విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా అర్ధగంటలోపే ఖాళీ అయ్యాయి.

Latest News

 
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM
పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 09:20 PM
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM