నేటి బంగారం ధరలు

by సూర్య | Sat, Oct 23, 2021, 08:47 AM

బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.100 పెరిగి రూ. 44,550 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.110 పెరిగి రూ.48,600 కి చేరింది. ఇక ఇవాళ వెండి భారీగా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.1,500 పెరిగి రూ.70,200 వద్ద కొనసాగుతోంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM