అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి?: దేవినేని

by సూర్య | Wed, Jun 09, 2021, 12:15 PM

ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్‌ సాగు ప్రారంభం కావడంతో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొసాగుతున్నాయని ఆయన అన్నారు. ‘మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలు. ప్యాకెట్లలో వివిధ పేర్లతో జోరుగా లూజు విత్తనాల విక్రయాలు. ఏటా నష్టపోతున్న రైతులు. నామమాత్రపు దాడులతో సరి. దళారులతో కుమ్మక్కై లబ్ది. ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే నకిలీలతో మరింత నష్టం. అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి? వైఎస్ జగన్’ అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.


 


 

Latest News

 
వృద్ధురాలి దారుణ హత్య Thu, Mar 28, 2024, 01:29 PM
సాగర్ తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:28 PM
మరింతగా కేంద్ర బలగాలను కోరాం: జెసి Thu, Mar 28, 2024, 01:28 PM
10 మద్యం బాటిల్స్ స్వాధీనం Thu, Mar 28, 2024, 01:27 PM
లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం Thu, Mar 28, 2024, 01:25 PM