మైనర్ బాలిక వివాహాన్నినిలిపేసిన ఐసీడీఎస్ అధికారులు

by సూర్య | Sat, May 29, 2021, 04:12 PM

కృష్ణా జిల్లాలోని పెడన మండలం కొంకేపూడి పంచాయతీ ఈదుమూడి గ్రామంలో మైనర్ బాలిక వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు దావు భైరవలింగం సమక్షంలో బాలిక తల్లిదండ్రులకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వివాహం జరపరాదని ఐసీడీఎస్ బృందం లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంది. పెడన పట్టణ పోలీసుల సమక్షంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం ఐసిడిఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని నిలుపుదల చేశారు.


 

Latest News

 
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM
సీఎం జగన్‌పై దాడి కేసు.. రాయి విసిరిన యువకుడి గుర్తింపు Tue, Apr 16, 2024, 08:08 PM
కర్నూలు ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్.. పూర్తి ఫ్రీగా. Tue, Apr 16, 2024, 07:36 PM
ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణశాఖ చల్లని కబురు Tue, Apr 16, 2024, 07:31 PM