నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

by సూర్య | Sun, Apr 11, 2021, 11:06 AM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉగాది రోజున జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్ చేయనుంది ప్రభుత్వం.


ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు..


* గ్రామ, వార్డు సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు


* గ్రామ సచివాలయాల పరిధిలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టులు-6,099


* పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలు


దీనితో  నిరుద్యోగులలో ఆశ నెలకొన్నది. 

Latest News

 
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM
కేజీఎఫ్ -3 ఏపీలోనే ఉంది.. చంద్రబాబు Sat, Apr 20, 2024, 07:16 PM
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM