మానవ అక్రమ రవాణా ను నియంత్రించాలి: ఏపీ గవర్నర్

by సూర్య | Fri, Apr 09, 2021, 04:18 PM

మానవ అక్రమ రవాణాను ఎదుర్కొనే క్రమంలో ప్రజ్వల సంస్థ రూపొందించిన ఐదు చేతి ప్రతులు ఉపయోగకరంగా ఉంటాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అక్రమ రవాణాను నివారించడమే కాక, సమస్యను పరిష్కరించడంలో మార్గదర్శకత్వం వహిస్తాయని చెప్పారు.


జ్యుడీషియల్ ఆఫీసర్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, లేబర్ ఆఫీసర్లు, సివిల్ సొసైటీ సంస్థల నిర్వాహకులకు ఈ పుస్తకాలు సహాయకారిగా ఉంటాయని తెలిపారు. 'హ్యాండ్‌ బుక్ ఆన్ కౌంటర్ హ్యూమన్ ట్రాఫికింగ్' పేరిట వీటిని తీర్చి దిద్దటం మంచి ప్రయత్నమన్నారు. ఈ శుక్రవారం పుస్తకాన్ని గవర్నర్ రాజ్ భవన్ లో ఆవిష్కరించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM