విభజన అంశాలపై నేడు కేంద్ర హోంశాఖ సమీక్ష

by సూర్య | Wed, Apr 07, 2021, 01:48 PM

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించనుంది. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశం కానున్నారు. 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. హోంశాఖలోని పోలీస్‌ అధికారుల విభజన, వాణిజ్య పన్నులతో పాటు విద్యుత్‌ అంశాలు, బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM