గుర‌క స‌మ‌స్య‌ను తగ్గించుకోండిలా

by సూర్య | Wed, Apr 07, 2021, 12:48 PM

గుర‌క స‌మ‌స్యను తగ్గించుకోవడానికి చాలా చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


- ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసుకుని రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని పుక్కిలించాలి.
- కొద్దిగా పిప్పర్ ‌మెంట్‌ ఆయిల్ ‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూడాలి. అలా చేస్తే గురక తగ్గుతుంది.
- అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. మంచి ఫలితం కనిపిస్తుంది.
- రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
- ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM