‘నాడు–నేడు’కు లైన్‌ క్లియర్..

by సూర్య | Wed, Mar 31, 2021, 12:07 PM

రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం రెండోదశ కింద 16, 345 ప్రభుత్వ విద్యాసంస్థల్లో రూ. 4, 446 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.


2021–22 విద్యా సంవత్స రంలో 10 కాంపొనెంట్ల కింద ఈ మౌలిక వసతు లను కల్పిస్తారు. మొదటిదశ కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15, 715 పాఠశాలల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. రెండోదశలో చేపట్టే పనులకు ప్రభుత్వం  పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM