చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు విమర్శలు

by సూర్య | Tue, Mar 30, 2021, 05:19 PM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారనే కారణంతో ప్రజలను చంద్రబాబు బూతులు తిడుతున్నారని మండి పడ్డారు. ఎన్టీరామరావు ప్రజలను దేవుళ్లుగా చూస్తే, చంద్రబాబు అదే ప్రజలను దేవుళ్లుగా కాదు కదా కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రానికి అప్పు తెచ్చి పెట్టింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.

Latest News

 
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM
అభివృద్ధి కావాలా! అరాచకం పాలన కావాలా Tue, Apr 23, 2024, 12:30 PM