అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు..

by సూర్య | Tue, Mar 30, 2021, 04:13 PM

తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదికలో బహిర్గతమైంది. బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. ఆర్‌బిఐ వెల్లడించిన ప్రకారం.. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ నెల వరకు ఎపి రూ.44,250 కోట్లు, తెలంగాణ రూ.36,354 కోట్ల రుణాలను తీసుకున్నాయి. అప్పులను తీసుకోవడంలో ఎపి కంటే ముందు వరుసలో మహారాష్ట్ర, తమిళనాడు నిలిచాయి. మహారాష్ట్ర రూ.65,000 కోట్లు, తమిళనాడు రూ.63,000 మేర అప్పులు ఉన్నాయి.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM