ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్‌

by సూర్య | Sun, Mar 28, 2021, 09:48 AM

 ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 2021 జనాభా లెక్కలు కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకిగా మారింది. ఆర్టీఐ దరఖాస్తుతో వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక లెక్కలు పూర్తయ్యేవరకూ జిల్లా, మండల, గ్రామరెవెన్యూ పరిధిలో మార్పులు చేర్పులు చేయరాదని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా కరోనా దృష్ట్యా దేశవ్యాప్తంగా జనగణన నిలిపివేశారు. దీంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏడాదిన్నర పట్టే అవకాశం ఉంది.

Latest News

 
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత గుడ్‌ బై.. రేపో మాపో సొంతగూటికి! Fri, Mar 29, 2024, 07:26 PM
బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్ Fri, Mar 29, 2024, 07:23 PM
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM