కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు

by సూర్య | Thu, Mar 25, 2021, 04:32 PM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను దుండగలు తగలబెట్టడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యానర్లు కాల్చిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM