రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను కొట్టేసిన హైకోర్టు..

by సూర్య | Wed, Jan 20, 2021, 02:24 PM

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. అట్రాసిటి సెక్షన్లు ఎత్తివేయాలని ఎస్సీ రైతులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం అట్రాసిటీ సెక్షన్లు తొలగించాలని తీర్పు ఇచ్చింది. కృష్ణాయపాలెంలోని 11 మంది రైతులపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM