సెలూన్ ముసుగులో వ్యభిచారం

by సూర్య | Fri, Jan 15, 2021, 01:28 PM

సెలూన్ పేరిట జరుగుతున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. దర్గామిట్టలోని ఫ్లాటినమ్ సెలూన్‌ అండ్ బ్యూటీ స్పాలో కోల్‌కతా వంటి నగరాల నుంచి యువతులు తీసుకువచ్చి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ సెలూన్ పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోలకత్తా యువతితో పాటుగా, ఓ విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా ఫ్లాటినమ్ సెలూన్‌ లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM