రాష్ట్రానికి మరో 2.70 లక్షల కొవాగ్జిన్ టీకాలు

by సూర్య | Wed, Jan 13, 2021, 11:50 AM

రాష్ట్రానికి మరో 2.70 లక్షల కొవాగ్జిన్ టీకాలు చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రాంతీయ కేంద్రాలకు టీకాలను తరలించారు. 19 వాహనాల్లో విశాఖ, గుంటూరు, కడప, కర్నూలుకు వ్యాక్సిన్ తరలించారు. వ్యాక్సిన్ తరలింపు ఏర్పాట్లను జేడీ శ్రీవారి, రాష్ట్ర వ్యాధి నిరోధక టీకా కేంద్ర అధికారి దేవానందం పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కేంద్రం తొలివిడతలో రాష్ట్రానికి 4,96,680 డోసులు అందించింది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM