ఏపీకి చేరుకున్న కరోనా వ్యాక్సిన్..

by సూర్య | Tue, Jan 12, 2021, 02:33 PM

సీరం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏపీకి చేరుకుంది. పుణె నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు వ్యాక్సిన్ చేరుకుంది. జనవరి 16 నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. గన్నవరంలోని టీకాల కేంద్రంలో వ్యాక్సిన్ ను నిల్వ చేయనున్నారు. రాష్ట్ర స్థాయి నిల్వ కేంద్రంగా గన్నవరం టీకాల కేంద్రం ఉండనుంది. ఏపీలో తొలివిడతగా 4,96,680 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయనున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్ ను తరలించనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM