సంక్రాంతికి చంద్రబాబు ఇల్లు ముస్తాబు

by సూర్య | Tue, Jan 12, 2021, 11:01 AM

సంక్రాంతి పండుగకు చంద్రగిరి మండలం నారావారిపల్లెలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇల్లు ముస్తాబవుతుంది. ఏటా నారా కుటుంబ సభ్యులు సంక్రాంతికి గ్రామానికి రావడం ఆనవాయితీ. కరోనా నేపథ్యంలో ఈ సారి సంక్రాంతి పండుగకు చంద్రబాబు కుటుంబ సభ్యులు రావడంలేదని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా.. నారావారిపల్లెలో ఉన్న ఇంట్లో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో ఇంటి ముందు రంగవల్లులువేసి ముస్తాబు చేస్తున్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM