అమ్మఒడి సొమ్ము పడిందా? చెక్ చేసుకోండిలా!

by సూర్య | Mon, Jan 11, 2021, 05:17 PM

ఏపీ ప్రభుత్వం రెండో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 44లక్షల 48వేల మంది తల్లుల ఖాతాలో రూ.6,673 కోట్లు జమ చేసింది. దీని ద్వారా 84లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంక్ ఖాతాలో అమౌంట్ పడిన తర్వాత ప్రతి లబ్ధిదారునికి SMS వస్తుంది. కొందమందికి ఏ కారణం చేతనైనా మెసేజ్ రాకపోతే అమ్మఒడి నగదు పడిందా లేదా తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ అధికారులతో మాట్లాడి SMS అలెర్ట్ నెంబర్లను ప్రజలకు అందించింది. అమ్మఒడిని SMS రూపంలో తెలుసుకోటానికి ఈ కింద ఇవ్వబడిన నెంబర్లకు వారి బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిన నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వాలని అదికారులు పేర్కొన్నారు.
లబ్ధిదారులు ఫోన్ చేయాల్సిన నంబర్లు:
యాక్సిస్ బ్యాంక్ -18004195959
ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) -09223011300
అలహాబాద్ బ్యాంక్ -09224150150
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)-09223011311
భారతీయ మహిళ బ్యాంక్ (BMB)-09212438888
ధనలక్ష్మీ బ్యాంక్ -08067747700
IDBI బ్యాంక్ -18008431122
కోటక్ మహీంద్రా బ్యాంక్ -18002740110
సిండికేట్ బయాంక్ -09664552255 లేదా 08067006979
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)-18001802222 or 01202490000
ఐసీఐసీఐ బ్యాంక్ -02230256767
HDFC బ్యాంక్-18002703333
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI)-09015135135
కెనరా బ్యాంక్ -09015483483
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -09222250000
కర్నాటక బ్యాంక్ - 18004251445
ఇండియన్ బ్యాంక్ -09289592895
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)-09223766666
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -09223008586
UCO బ్యాంక్ -09278792787
విజయ బ్యాంక్ -18002665555
యస్ బ్యాంక్ - 09223920000
కరూర్ వైశ్య బ్యాంక్ (KVB)-09266292666
ఫెడరల్ బ్యాంక్ - 8431900900
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ -04442220004
సౌత్ ఇండియన్ బ్యాంక్ -09223008488
సరస్వత్ బ్యాంక్ -9223040000
కార్పొరేషన్ బ్యాంక్ -09289792897
పంజాబ్ సింథ్ బ్యాంక్ -1800221908
SBIలో విలీనమైన బ్యాంకులు (SBH, SBP, SBT, SBM & SBBJ)-09223766666
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -09015431345 or 09223008586
దేనా బ్యాంక్ -09289356677
బంధన్ బ్యాంక్ -18002588181
RBL బ్యాంక్ -18004190610
DCB బ్యాంక్ -7506660011
కాథలిక్ సిరియన్ బ్యాంక్ -09895923000
కేరళ గ్రామీణ్ బ్యాంక్ -9015800400
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ -09211937373
సిటీ బ్యాంక్ -9880752484
ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ -18002700720
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర -18002334526
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ -08067205757
ది సిటీ యూనియన్ బ్యాంక్ -9278177444
ఇండస్ ఇండ్ బ్యాంక్ -18002741000
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)-8424026886
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ -9243012121
ఒడిశా గ్రామ్య బ్యాంక్ -8448290045
బరోడా గుజరాత్ గ్రామీన్ బ్యాంక్ -7829977711
కర్నాటక గ్రామీన్ బ్యాంక్ -9015800700
ఆంధ్రప్రగతి గ్రామీణ్ బ్యాంక్ (APGB) -09266921358
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) -9289222024
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (SGB) - 08572233598
లక్షలాది మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నందున ప్రక్రియలో కొంత ఆలస్యమైన లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM