సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..వారికి అదనపు బాధ్యతలు

by సూర్య | Mon, Jan 11, 2021, 04:41 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రుల కమిటీతోపాటు టీచర్లు, అధికారులు, వాలంటీర్లపైనా ఉందని సీఎం జగన్ తెలిపారు. పిల్లలను బడికి పంపే బాధ్యతను వాలంటీర్లకు సీఎం అప్పగించారు. విద్యార్థి ఒకరోజు బడికి రాకపోయినా తల్లిదండ్రుల ఫోన్ కి మెసేజ్ వెళ్తుందని..వరుసగా రెండు రోజులు రాకపోతే వాలంటీర్ నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటారని చెప్పారు. వాలంటీర్ వారి వివరాలను ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల కమిటీకి తెలియజేస్తారని జగన్ తెలిపారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM