జీవోలో రాజకీయ అంశాలను ప్రస్తావించడం సిగ్గుచేటు: అశోక్ బాబు

by సూర్య | Sat, Jan 09, 2021, 05:22 PM

మతసామరస్యం కాపాడటానికి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రాజకీయ అంశాలను ప్రస్తావించడం సిగ్గుచేటని.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు దుయ్యబట్టారు. ఇవి ముమ్మాటికీ రాజకీయ వేధింపులు కోసం తీసుకొచ్చిన ఉత్తర్వులేనని ఆరోపించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు.. రాష్ట్రాన్ని 'అన్ జస్ట్, అన్ ఫెయిర్'​గా విభజిస్తూ తీర్మానంచేసి, ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపగలరా అని నిలదీశారు. ఆర్థిక అంశాలనూ జీవోలో ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. మండిపడ్డారు. చంద్రబాబుతో పోల్చితే అప్పులు చేయడంలో మాత్రమే జగన్ ముందున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM