రామతీర్థంలో బీజేపీ నిరసనలు..

by సూర్య | Fri, Jan 08, 2021, 02:31 PM

చలో రామతీర్థానికి బయల్దేరిన బీజేపీ - జనసేన శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఇరు పార్టీల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ , టీడీపీ నేతలను అనుమతించి తమను ఎందుకు పంపించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఎంతకూ పోలీసులు వారిని అనుమతించకపోవడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, భాజపా నేతల మధ్య తోపులాట జరిగింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా రామతీర్థం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM