సోము అరెస్టుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆందోళన

by సూర్య | Wed, Jan 06, 2021, 02:51 PM

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టుకు నిరసనగా   కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.  రామతీర్థం ధర్మయాత్ర సందర్భంగా సోము  వీర్రాజును అరెస్టు చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM