మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు

by సూర్య | Wed, Jan 06, 2021, 12:26 PM

హైదరాబాద్‌ : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు, భర్త భార్గవరామ్‌ను కూడా బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


 


 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM