మళ్లీ వాయిదా పడిన జగన్ అక్రమాస్తుల కేసు విచారణ...

by సూర్య | Tue, Oct 13, 2020, 01:22 PM

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున ఈ కేసుల్లో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ న్యాయస్థానం ఇన్ చార్జీ న్యాయమూర్తి వివరించారు. నిన్న కూడా ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.


కాగా, జగన్ పై హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు చేపట్టనుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలన్న జగన్ న్యాయవాదుల వినతిపై న్యాయస్థానం నిర్ణయం ఇంకా వెలువడలేదు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM