రూ.20 వేలలో టాప్-5 స్మార్ట్ ఫోన్లు ఇవే!

by సూర్య | Thu, Oct 08, 2020, 11:56 AM

ఫెస్టివల్ సీజన్ సమీపిస్తోంది. స్మార్ట్ ఫోన్ ప్రియులు కూడా ఆఫర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో రూ.20 వేలలోపు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్ ఫోన్లు ఏంటో, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దామా...


1. రియల్ మీ 7 ప్రో
ధర: రూ.19,999 నుంచి ప్రారంభం
డిస్ ప్లే: 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 4500 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ


2. పోకో ఎక్స్3
ధర: రూ.16,999 నుంచి ప్రారంభం
డిస్ ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
కెమెరా: 64 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 20 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ


3. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్


ధర: రూ.19,499 నుంచి ప్రారంభం


డిస్ ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే


కెమెరా: 64 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్


సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్


ర్యామ్: 6 జీబీ


బ్యాటరీ: 6000 ఎంఏహెచ్


ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 9611


4. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్


ధర: రూ.16,499 నుంచి ప్రారంభం


డిస్ ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే


కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్


సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్


ర్యామ్: 6 జీబీ


బ్యాటరీ: 5020 ఎంఏహెచ్


ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ


5. మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్


ధర: రూ.17,499 నుంచి ప్రారంభం


డిస్ ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే


కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్


సెల్ఫీ కెమెరా: 16 మెగా పిక్సెల్


ర్యామ్: 6 జీబీ


బ్యాటరీ: 5000 ఎంఏహెచ్


ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM