ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం

by సూర్య | Thu, Oct 08, 2020, 10:23 AM

విజయవాడ : ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం. దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన పాలకమండలి సభ్యులు.దసర ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ బాబు. సోమినాయుడు దుర్గగుడి ఛైర్మన్,ఈవో సురేశ్ బాబు. 37 అంశాలు సమావేశంలో చర్చించాం. 17 నుండి 25 వరకు దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించాం


ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తాం. ఆరడుగులు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మూలాల నక్షత్రం రోజు సీఎం.జగన్ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు. మూల నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కలెక్టర్ అనుమతి తో టిక్కెట్ లు ఆన్లైన్ లో పెంచే ఆలోచన చేస్తాం..ఈ సారి దసర ఉత్సవాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం


 


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM