లాక్ డౌన్ వేళ కేంద్రం కఠిన ఆదేశాలు జారీ

by సూర్య | Sun, Mar 29, 2020, 05:01 PM

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు కావడం లేదు. దీంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా కఠిన ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన ఆదేశాలివే…
- అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేయాలి.
- కేవలం నిత్యావసర సరుకుల మాత్రమే అనుమతించాలి.
- జిల్లా సరిహద్దులను కూడా మూసేయాలి.
- ఇప్పటికే కొత్తగా వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ లోనే ఉంచాలి.
- నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలి.
- విద్యార్థులు, కార్మికులను ఇళ్ళు ఖాళీచేయాలని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు.
-నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా చూడాలి. అని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM