ముందు జాగ్రత్తగా రాష్ట్రాలకు ఎన్ పీపీఏ కీలక ఆదేశం...

by సూర్య | Sun, Mar 29, 2020, 01:42 PM

కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో మందులు, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లోవ్స్ కొరత రాకుండా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ (NPPA) చర్యలు చేపట్టింది. వాటిని అందుబాటులో ఉంచాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశం జారీ చేసింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో మాస్కులు, శానిటైజర్ల కొరత బాగా కనిపిస్తుండడమే ఇందుకు కారణం. ఉత్పత్తిని పెంచేందుకు జిల్లాల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించింది. తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, కెమిస్ట్ అసోసియేషన్ అందరూ కలిసి... అత్యవసరాలు అందుబాటులో ఉండేలా చెయ్యాలని ఎన్ పీపీఏ ఆదేశించింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM