కోవిడ్-19 మైక్రోస్కొపిక్‌ చిత్రమిదే..!

by సూర్య | Sat, Mar 28, 2020, 12:36 PM

దేశంలో మొట్టమొదటిసారిగా కోవిడ్-19(సార్స్‌-కొవ్‌-2 వైరస్‌) మైక్రొస్కొపిక్‌ చిత్రాలను భారత శాస్త్రవేత్తలు విడుదల చేశారు. భారత్‌లోని కేరళలో నమోదైన మొదటి కొవిడ్‌-19 బాధితుడి గొంతు నుంచి సేకరించిన నమూనాలను పరిశోధించి, కరోనా వైరస్‌ రూపాన్ని కనుగొన్నారు. తాజాగా ఆ చిత్రాలను ఐజేఎంఆర్‌(ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ఎడిషన్‌లో ప్రచురించడం జరిగింది.

Latest News

 
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM