ఒక్కరోజులో 2791 కరోనా మరణాలు

by సూర్య | Sat, Mar 28, 2020, 09:31 AM

కరోనాతో చనిపోయిన వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారితో యావత్ ప్రపంచంలో ఒక్కరోజులో 2791 మంది చనిపోయారు. దీనితో కలిపి ఇప్పటిదాకా ప్రపంచంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 25,410 కు చేరింది. మొత్తం 5, 65,044 కరోనా కేసుల్లో రికవరీ అయినవాళ్లు 1,29,309 మంది. పాజిటివ్ కేసులో అమెరికా ఇప్పటికే చైనాని దాటేసి 92,206 కేసులతో మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం 9:15 గంటలకి తెలిపిన వివరాల ప్రకారం ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసులు 724 గా ఉండగా, కరోనా నుండి కోలుకున్నవాళ్ళ సంఖ్య 67 కి చేరింది. వారిలో చనిపోయినవారు 17 మంది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM