ఏపీలో 13కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

by సూర్య | Sat, Mar 28, 2020, 09:12 AM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. విశాఖలో ఒకరికి,గుంటూరులో మహిళకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ రెండు కేసులు కూడా ప్రైమరీ కాంటాక్ట్ కేసులే. ఈ ఇద్దరు గతంలో కరోనా వచ్చిన పేషంట్లను కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. శుక్రవారం రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ 13 కేసులలో ఒకరు కోలుకోని డిశ్చార్జి అయ్యాడు. మిగిలిన 12 మందికి చికిత్స అందిస్తున్నారు.రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM