కరోనాను జయించిన 67 మంది భారతీయులు

by సూర్య | Fri, Mar 27, 2020, 10:50 AM

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 199 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 24,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల 32 వేల మందికి పైగా ఈ వైరస్ సోకగా 1, 24, 349 మంది కోలుకున్నారు. సార్స్, ఎబోలా వైరస్ లతో పోలిస్తే ఈ వైరస్ తీవ్రత చాలా తక్కువ. భారత్ లో ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 67 మంది జయించారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 15 వరకూ భారత్ మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

 
తోట త్రిమూర్తులకి బిగ్ షాక్ Tue, Apr 16, 2024, 04:21 PM
ఆందోనలకి దిగిన ఉపాధిహామీ కూలీలు Tue, Apr 16, 2024, 04:21 PM
పెద్దిరెడ్డిపై మండిపడ్డ షర్మిల Tue, Apr 16, 2024, 04:20 PM
ఒకేరాయి ఇద్దరికి ఎలా తగిలింది? Tue, Apr 16, 2024, 04:19 PM
చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడు..? Tue, Apr 16, 2024, 04:08 PM