లాక్ డౌన్ తో నగరాల్లో తగ్గిన కాలుష్యం

by సూర్య | Thu, Mar 26, 2020, 02:09 PM

కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి దేశంలోని అన్ని ప్రాంతాలలో రవాణా వ్యవస్థను నిలిపివేశారు. దేశంలో 21 రోజులు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాల తాకిడి తగ్గింది. ఫలితంగా వాతావరణంలో కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఈ సందర్భంగా ముంబై, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీలో కాలుష్య తగ్గింపు కోసం పనిచేస్తున్న సంస్థ సఫర్ తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం బుధవారం దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి చాలా శుభ్రంగా ఉన్నట్లు తేలింది.

Latest News

 
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి Fri, Mar 29, 2024, 02:41 PM
కూటమి తోనే బీసీలకు రక్షణ Fri, Mar 29, 2024, 02:39 PM
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM