ఏపీ డీజీపీ సీరియస్ వార్నింగ్

by సూర్య | Tue, Mar 24, 2020, 09:28 AM

ఏపీలో నేడు వారికి నిబందనలు వర్తించవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తుంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బందికి లాక్ డౌన్ నిబంధల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు డీజీీపీ గౌతం సవాంగ్ తెలిపారు. వారు తమ గుర్తింపు కార్డులతో రావాలని కోరారు. వారికోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టూవీలర్ మీద ఒకరు, కార్లలో డ్రైవర్ తో పాటు మరొకరు మాత్రమే ప్రయాణించాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మిగిలిన వారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM