బహిరంగ స్థలంలో ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా!

by సూర్య | Thu, Mar 19, 2020, 02:20 PM

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా బహిరంగ స్థలాల్లో పారిశుధ్ధ్యం మెరుగునకు సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలో ఇక బహిరంగంగా ఉమ్మి వేస్తే వెయ్యిరూపాయల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ముంబై నగరంలో బహిరంగంగా ఉమ్మి వేసిన 107 మంది నుంచి రూ.1.07లక్షల జరిమానాను వసూలు చేశామని బీఎంసీ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా గురువారం బీఎంసీ అధికారి బహిరంగంగా ఉమ్మి వేసిన వారికి వెయ్యిరూపాయల జరిమానా విధిస్తామని లేదా ఐపీసీ సెక్షన్ 189 ప్రకారం అరెస్టు చేస్తామనిహెచ్చరించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM